Sign in with Twitter

Username:

జంధ్యాల తిట్లు/హాస్యం @JandhyalaThitlu చెన్నై (అప్పట్లో వైజాగ్)

జంధ్యాల మార్కు తిట్లు మరియు హాస్యం, కేవలం సరదా కోసం, అడపా దడపా కొంత సొంత పైత్యం కూడా. 😎 నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, అది కూడా ప్రకటితం అవుతుంది నా ట్వీట్లలో.

87 Following   14,828 Followers   4,449 Tweets

Joined Twitter 10/30/16


🙏🙏🙏🤗🤗🤗 https://t.co/9UEI2zYO9p @IamRamana24 దేవుడు ఏమీ ఫీల్ అవ్వడండి, హ్యాపీగా మరచిపోండి. @tej_gadu "అంట్లన్నర వెధవా" "త్రాష్టువేరు వెధవా" @Srinu258 ఆశ పరిధి దాటనంత వరకూ, ఆనందం తోడొస్తుంది. @kishorejk9 తెలియదు అండి. @RaviCha88391001 నో క్లూ అండి. పాటలో వినిపిస్తుంది. "గగన సరసి హృదయంలో .. వికసిత శతదళ శోభల సువర్ణ కమలం" @avinash_1863 సాంబార్, సంగీతం. @avskalarao కరువులో అధిక మాసం. @venkhateshbvvg కరెక్టుగా గుర్తు లేదు కానీ, ఒక సరదా తిట్టుతోనే మొదలయ్యింది. 😊 @shankargarige కారు. @PernatiChandra విజయ భాస్కర్ @Rakesh12682706 "బాల్యం" @eshwaronline కొనసాగుతుంది. @05Narayana వ్యక్తిగత అభిప్రాయం - కళ, దానికి పెట్టుబడి పెట్టే వారి విలువలు/విజ్ఞత మీదా ఆధారపడి ఉంటుంది. @gyanachari ఉప్మా తర్వాత కాఫీ. @ajaykumarchinni ఎక్కడ మొదలయ్యిందో, కథ అక్కడికే చేరింది, తిరిగి. ప్రయాణం మిగిలింది. @kalyanmekala 😊🤗🙏 @GKONETI ఆయనే మనల్ని వెలి వేసారు లెండి. @SuryaK_author నేను, సంద్రం లోతులు చూసాను. ఆకాశం అంచున మెరిసాను. కన్నీటి చుక్కలో కనిపించి, చిరునవ్వు వెలుగులోకి ఒదిగాను. @anuswaram విశ్వమంతా ఉన్న చైతన్యాన్ని నేను, ప్రకృతి కుట్టిచ్చిన్న జీవ దుస్తులు వేసుకున్నాను. మారుతూనే ఉంటాను, నన్ను… https://t.co/zSetgJ820m @ChaitanyaPerepi కొంత రాజీ తప్పదండి, అదేం త్యాగం కాదు. మన ఇష్టాఇష్టాలూ మారుతూ ఉంటాయి. మనల్ని మనం ముందు తెలుసుకోవాలి. @BTelugabbayi గోల్డ్ చైను ఇక్కడ పెట్టి మాటాడండి. 😊🤗 @DeviprasadSD ఇంకా చదవడమే అవ్వలేదండీ... @DeviprasadSD ఎంతో మంది. వ్యక్తులు అనడం కంటే, వారిలోని కొన్ని అంశాలు. దయ, ఆర్థ్రత, జిజ్ఞాస, ధైర్యం, పట్టుదల, నిబద్ద… https://t.co/FDje9myBTa @naaperusvrao మన ఇడ్లి యా? తమిళనాడు ఇడ్లి యా ?
2/27
2020
@jaabilamma నా వరకూ, రెండూ కాదు. జీవితం.ప్రశ్నలు అడిగిన వారికి థాంక్సు. అడగని వారికి ఇంకా పెద్ద థ్యాంక్సు. సెలవు. 🙏🙏🙏🙏 @khadar666 నాకు అవుట్ ఆఫ్ సిలబస్ అండి. ప్రజలు మాత్రం ఖఛ్చితంగా ఎదగాలనే ఆశ పడుతున్నారు. @tolerantmind స్టేజు బట్టి. నటన కామన్. @SriniVelumuri బ్రతకడానికి తినండర్రా @SriniVelumuri నేను కాదు. @Ravitejadanda ఒకటే రకం. మనం. @ramadugugowtham రాసే ఉంటాను రాతే అయితే. రాయలేదేమో కూడా. రాతే. @DragonBooster77 జీవితం. నన్ను నేను తెలుసుకునేందుకు నాతో, నాలో చేసే ప్రయాణం. @amthepisces @Chandu1302 @kkmohan73 @KalyaniMuktevi @smileysnaps @amartadi @HiHyderabad మీరు గోపురం చూపించారు, నేను దేవుడు అన్నా. @amthepisces @Chandu1302 @kkmohan73 @KalyaniMuktevi @smileysnaps @amartadi @HiHyderabad స్విగ్గి. 😊 @DeviprasadSD సినిమాలంటే కష్టం సార్. @musicwithjason @narendramodi ఎవరికైనా నా సలహా, ముందు నిన్ను నువ్వు తెలుసుకో. @MaruthiKphani1 Pls see my profile. I stay in medavakkam in Chennai.రెక్కలకి ఆకాశం ఎప్పుడూ అడ్డు రాదు. నిజం. @tolerantmind మీ మీద, నా మీద ఆధార పడి ఉంటుంది. @santydolby @madhuriketa అర్థం కాలేదు. విశాఖ అన్నారు కనుక, లేదు. @ranjanLC కొన్ని చెప్తాను. (టాప్ ఫైవ్ అని కాదు) చలం గీతాంజలి విజయానికి అయిదు మెట్లు అఫ్సర్ ఇంటి వైపు గొల్లపూడి ఎలి… https://t.co/DuBynfZDdw @MegaGireesh మనకి నచ్చిందీ చేస్తూ ఉండాలి. @ramadugugowtham జీవితం. @PhaniBhushan21 సామజవరగమనే చెప్పాలి, బహుశా, నిట్టూర్పు వల్ల వచ్చే బాధలు. 😊 @SamieCharms అంత మాట ఎందుకండి. సహనానికి ఓటమి లేదు. @MySelfSantoshN Assuming u r serious. Start with Upanishads. @SamieCharms సహనంగా ఉండండి. మీ ప్రయత్నం మీరు చేస్తూ. @MySelfSantoshN వేదాంతం చదవండి. @Bhavanisms పొగిడినా, తిట్టినా, ఒకేలా తీసుకోవడం. @SreeViswanadha సంతోషంగా ఉండడమే. @MySelfSantoshN మిమ్మల్ని మీరు తెలుసుకోండి. @RamKottapalli ఎందుకు విడిచి వెళ్లి పోయారు ?😢 @msk9948 ఉన్నారు, నా కంటే. 😊 @Sravan_K_Kumar కొన్ని చెప్తాను. (టాప్ ఫైవ్ అని కాదు) చలం గీతాంజలి విజయానికి అయిదు మెట్లు అఫ్సర్ ఇంటి వైపు గొల్లపూ… https://t.co/XHg0S2sguS @madhuriketa నాన్నలకి అమ్మలంత మాటలు రావు. (డవిలాగులు లేవు, స్క్రిప్టులో)నిజ్ఝంగా తెలీదు ఈయమ్మాయెవరో, నమ్మవేం. https://t.co/9SMuRAmdcp @s_vanam సాంబార్. @black_pantherco జంధ్యాల. @RavinderNalelli మనకి నచ్చింది బెటర్. @Vjaishiva1 ఎదో ఒక డ్రెస్సులో వెళ్తే ఉత్తమం. @kambham_ashok ఇంట్లో అయితే చెప్తాను. బయట, నా పని నేను చూసుకుంటాను. @RavinderNalelli అది తెలుసుకోడానికే ప్రయత్నిస్తున్నానండయ్యా. (https://t.co/nB6RbjBpR5 in CompSc from AU College o… https://t.co/KmFt7yLYI3 @raghava216 ఆయన హాస్యం అజారామరం. ఖచ్చితంగా సోషల్ మీడియా మీదా, న్యూస్ చానల్స్ మీదా, రియాలిటీ షోలు మీదా చేసేవారు. @sunny_politics ఒకటి, అది పోతే ఐదొందలు అని. రెండు, వేరే గుర్తింపు దొరక్క. @RavinderNalelli క్లోజ్ ఫ్రెండ్ లా అడిగారు కాబట్టి చెప్తున్నా, మాటలు రైటే, భావం డవుటే. @Torchbearer4u కాలమే. @lamDarkKnight నాకు అవుట్ ఆఫ్ సిలబస్సు, ప్రయత్నిస్తా. ధర్మం కంటే మనస్సాక్షి గొప్పది. @Torchbearer4u కాలం. జీవితం. @amthepisces ఏమిటండీ ఇది సెంచరీ ప్రశ్న కాదూ.. చాలా మంది. నేను రాసింది మా పిన్నికో, మామయ్యకో పంపితే, వాట్సాపులో వచ్… https://t.co/wEiWl5mqgS @InsideMalli నువ్వు కాదూ ఈ డే లన్నింటికి కారణం. 🤗🤗🤗 @amthepisces వెరీ వీజీ. నేనే. పెద్దలు ఇచ్చిన పేరు. (చందూ గారు, అని చదువుకోండి)ఏదైనా అడగండి, తెలిసింది, చెప్పగలిగింది అయితే చెప్తాను. #AskJanthi @swathivkb బావుంది, కన్నీటికీ, కడలికి పోలిక. 🙏 చివరన స్మైలీలు ఎందుకు పెట్టారు ? @madhuriketa ఈ ట్వీటు మీ ఆయన గారికి చూపించండి, మీకొక కొత్త సీతాకోక చిలుక చీర గ్యారంటీ. 😊ఎన్ని అస్తిత్వాలున్నా, గుర్తింపులున్నా.. మొదట మనం మనుషులం.సమస్యలు, పరిష్కారాలు, ఈ హడావిడి మధ్య ఎక్కడో పారేసుకున్న నేను, నా ప్రయాణం. ఒక గొప్ప విషాదం, నవ్వులు అతికించుకుంటూ,… https://t.co/zlg8JgUZWDదేనికీ పరుగు, ఏడాది వెనక్కి తిప్పి చూసుకుంటే, కొత్తగా పొందిన స్నేహాలెన్ని, అర్థం దాచుకున్న అనుభవాలెన్ని, జీవితాంతం… https://t.co/XzSzxJ9gIaఒక్కోసారి దేనికీ పరుగు అనిపిస్తుంది. జీవితాన్ని ఆస్వాదించడం మానేసి, మైలు రాళ్ళు లెక్క పెట్టుకుంటూ. అనుబంధాలు లేవు,… https://t.co/bOSdAo39HY @amthepisces నాలోకి నేను తొంగిచూసుకొంటున్నట్టు, గతంలో మిగిలిపోయిన ప్రపంచం అది, నన్ను కలుపుకుని. 🙏🙏మా బుడ్డోడి స్కూలుకి, దగ్గర్లో ఉన్న చిన్నా చితక బట్టల షాపులకి మధ్య ఏదో క్విడ్ ప్రోకో జరుగుతోందని నా అణుమానం, మాటాడి… https://t.co/eAnxrMPjLj"గానమాలింపక కన్నుమూయని రాజు అమ్మ కౌగిటి పంజరంపు చిలక కొదమ కండలు పేరుకొను పిల్ల వస్తాదు, ఊయేల దిగని భాగ్యోన్నతుండు ఉ… https://t.co/R2gmugGFMk
2/26
2020
@anuswaram అయినా ఏమైనా అంటే అన్నానంటావ్ కానీ, ఇప్పుడు ఈ జీవ హింస ఎందుకంట. @pillapithri @anuswaram మంచిదే, మీ కలాకండ్ నన్ను పాల కోవా వైపు మళ్ళించింది, మెత్తగా ఉంటుందని. 😁🙏 @pillapithri @anuswaram పేర్లదేముందండి, ఉన్నవి పాలే అని అర్థం అయినప్పుడు. ఆ విషయంలో నాకు పెద్ద అవగాహన, ఆసక్తి లేవు. @pillapithri @anuswaram మా తమ్ముడి భాషలోకి వస్తే, ఇప్పుడు కోవాకీ, పన్నీర్ కి విలువ లేకుండా లేవుగా, అవన్నీ ఒకటే, కా… https://t.co/lu6ngGTkIK @pillapithri @anuswaram బ్రహ్మన్ (బ్రహ్మం) అంటే ఏదైతే మొదట ఉన్నదో, అంతా వ్యాపించి ఉన్నదో, దాని తత్వమూ కలిపి. అది మన… https://t.co/rXubzDlsik @pillapithri @anuswaram ఇక్కడ నన్నెవరో పిలిచారా ? తిట్టారా ? ఫర్ సప్ఫోజ్, నేను పెద్ద జగ్గుతో పాలు తెచ్చి, మా లేడీ… https://t.co/H89s90d5udషాపుల్లో రెండు రకాల సైజు బట్టలు అమ్ముతారు, ఒకటి లూజువి, మరొకటి టైటువి.
2/25
2020
శిలను నేనే, శిల్పిని నేనే. శిల్పాన్నీ నేనే, దాని సౌందర్యాన్నీ నేనే.బుర్రకి కావలిసినంత పని ఉండకపోతే పిచ్చెక్కిపోతార్రా అంట్ల వెధవల్లారా, సమస్యలే మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి, చెయ్యట్టుకుని. @acnymph నేననుకోడం నేట్ ఫ్లిక్సు పాస్వర్డ్ గురించి అయ్యుంటుంది, ఏం కంగారు పడక్కర్లేదు. ప్రైం పాస్వర్డు అయితే, ఒకసా… https://t.co/vTcIfyzv05జెట్ లాగ్ లోనే ట్రిప్ అయిపోయేటట్టుంది, ట్రంపు. అయినా నీకు ఆ జనాల పిచ్చ హేవిటీ, ఇదేమైనా ఆడియో రిలీజా. సంవత్సరీకాలకి… https://t.co/DW91OsOhftక్యాంటీన్లోని గ్యాస్ సిలెండర్ని హ్యాండ్ బ్యాగులో ఇంటికి పట్టికెళ్ళిన కాత్యాయని పశ్చాత్తాప పడుతుందా ? డెలివెరీ హెడ్… https://t.co/ZqpQMsWNw0
2/24
2020
తనువంతా ఎవరెవరి చూపులో, తలమీంచి స్నానం చేస్తే కానీ నిద్రపోలేదు. ఏవో లేని గుర్తులు తడుముతూ.. గొంతుదాటని కలవరింతలు,… https://t.co/eXmkIWk5gn @anuswaram కొన్నాళ్లు అమెరికా భూమ్మీద లేదనుకో, ఇక్కడే తేల్చుకోవాలని డిసైడ్ అయిపో, అవ్వకపోతే నన్నడుగు. నీకు చెప్పేటం… https://t.co/FdO9GWryfa @anuswaram దీనికి లైకు కొట్టలేం గానీ, సహనం మొదటి పెరామీటరు మాకు. అందుకని దాన్ని కోల్పోకు తమ్ముడూ, నీ మేథస్సుకి సరి… https://t.co/mS3oc5Svk5 @JayaHoIndia కవిత్వం. (లాంటిది) @acnymph నేనూ చేసేవాణ్ణండి, మీరు ఇంకా నయమే, నేనైతే పది అంకీలు, ఒకటో క్లాసులో, కరెంటు కోసమే. తర్వాత తర్వాత పడిన కష్… https://t.co/nSGrAQk8az
2/23
2020

0